G
Telugu News » Latest » today horoscope predictions by astrology experts
⚡ Latest

Today Horoscope : ఈ రాశి వారికి అన్నింటా విజయం.. మిగతా రాశుల వారి ఫలాలిలా..

Today Horoscope : జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న విషయాలను చాలా మంది పాటిస్తుండటం మనం చూడొచ్చు. కాగా, వారి చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు అనగా జనవర

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Today Horoscope : జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పెద్దలు చెప్తున్న విషయాలను చాలా మంది పాటిస్తుండటం మనం చూడొచ్చు. కాగా, వారి చెప్తున్న దాని ప్రకారం ఈ రోజు అనగా జనవరి 10 సోమవారం రోజున రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజు అన్నింటా విజయం లభిస్తుంది.

ప్రతీ విషయంలో మంచి, చెడు అడిగి తెలుసుకున్న తర్వాతనే చాలా మంది తమ పనులు షురూ చేస్తుంటారు. అలా జ్యోతిష్య శాస్త్ర పెద్దలు చెప్తున్న ప్రకారం.. రాశి ఫలాలు,గ్రహాల ఆధారంగా ఈ రోజు రాశి ఫలాలు ఈ రాశుల వారికి ఇలా ఉన్నాయి.

Advertisement

మేష రాశి వారికి ఈ రోజు చేపట్టబోయే పనుల్లో ఆలస్యం అవుతుంటుంది. ఇక వీరికి ఈ రోజున తమ రిలేటివ్స్, ఫ్రెండ్స్ నుంచి ఇబ్బందులు ఎదురు కావొచ్చు. ఎకానమికల్ ఇష్యూస్ రావచ్చు కూడా. వృషభ రాశి వారికి కూడా ఈ రోజున ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.వీరికి ఈ రోజు దైవ దర్శన భాగ్యం ఉండటంతో పాటు సన్నిహితుల నుంచి హెల్ప్ లభిస్తుంది.

horoscope

ఇకపోతే మిథున రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. వీరు చేపట్టబోయే పనులన్నీ సక్సెస్ ఫుల్‌గా కంప్లీట్ చేస్తుంటారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీరు ఈ రోజున కొన్ని పనులు పూర్తి చేస్తారు. భూ వ్యవహారాల్లో వీరికి లాభం కూడా జరుగుతుంది. వీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి కూడా.

కర్కాటక రాశి వారికి ఈ రోజు కుటుంబ పరంగా ఇబ్బందులు రావచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగంలో ఉండే వీళ్లు నిదానంగా ఆలోచించి అడుగులు వేయాల్సి ఉంటుంది.సింహ, కర్కాటక రాశి వారికి కూడా ఈ రోజు ఇబ్బందులుంటాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు