Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sri Reddy : ఎద అందాలతో పాటు ఆహా అనిపించేలా వంట చేస్తున్న శ్రీరెడ్డి..!

Sri reddy: శ్రీరెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియను వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఆమె సినిమాల్లో నటించిన దాని కంటే కూడా వార్తల్లో నిలిచిందే ఎక్కువ. కాస్టింగ్ కౌచ్ పేరుతో అర్ధ నగ్న ప్రదర్శన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత పలు కారణాల వద్ద హైదరాబాద్ నుంచి చెన్నై చెక్కేసింది.

అక్కడే పలు సినిమాల్లో నటించి… ఓ యూట్యూబ్ ఛానెల్ ని కూడా ప్రారంభించింది. అందులో అన్ని రకాల వంటల చేస్తూ.. ఫాలోవర్స్ ను పిచ్చెక్కిస్తోంది. వంటలతో కాదండోయ్… ఆమె అందాల ఆరబోతతో. ఎద అందాలతో పాటుగా ఒంపుసొంపులన్నీ చూపిస్తూ.. డబుల్ మీనింగ్ డైలాగ్ లు కొడ్తూ.. విపరీతమైన వ్యూస్ సాధిస్తూ దూసుకెళ్తోంది.

sri-reddy-latest-video-for-making-food

అయితే అచ్చం పల్లెటూరు అమ్మాయిలా తయారవుతూ… పంట పొలాల వద్దే వంటలు చేస్తోంది. ఎక్కువాగ నాన్ వెజ్ వంటకాలే వండుతూ.. అందరినీ అలరిస్తుంటుంది. అమ్మాయిలు ఎలా తినాలో, ఎంత తినాలో చూపిస్తూ మరింత ఎంటర్ టైన్ చేస్తుంది. అయితే శ్రీరెడ్డికి యూట్యూబ్ ఛానెల్ లో ఇప్పటికే రెండు లక్షల 27 వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

Advertisement
Exit mobile version