Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gold prices today : ఏపీ, తెలంగాణల్లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..!

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 52,500గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,100గా ఉంది. కిలో వెండి ధర రూ.55,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver price on july 29th
Exit mobile version