Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ennenno Janmala Bandham Serial : ఆస్పత్రిలో మాలవిక.. యశ్‌ను నిందించిన ఆధిత్య..

Ennenno Janmala Bandham serial September 28 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. యశోదర్ కావాలని ఈ నిశ్చితార్థం డ్రామా.. నీ కోసం నీ మనసులో చిత్రం మీద ప్రేమ బయటికి తీయడానికి ఇలా చేశాను కుటుంబ సభ్యులంతా ఆశ్చర్యపోతారు. నిజమా యష్ నవ్వుతూ వసంత్ అడుగుతాడు. నిజమే మీ వదిన కూడా కావాలని చిత్రా కు వైభవ్ డ్రామా ఆర్టిస్ట్ పెళ్ళికొడుకుని తెచ్చింది. వసంత్ తో యశోధర మీ వదిన కు మాటిచ్చాను తప్పను..వసంత్ థాంక్యూ యష్ .. చిత్ర ,వసంత్ సంతోష పడతారు.

ennenno-janmala-bandham-serial-sep-28-today-episodeadithya-blames-yash-when-malavika-attempts-suicide

యష్ ఇద్దరి చేతులు పట్టుకుని ఒకటి చేస్తాడు. ఐ లవ్ యు చిత్ర అంటాడు వసంతం. కోపంతో దామోదర్ వచ్చి అందరిపై అరుస్తాడు. యష్, వసంత్ ని దగ్గరికి వెళ్లి మాట్లాడండి చెప్తాడు. వేద దామోదర్ ని జరిగింది అర్థమయ్యేలా చెప్తుంది. నిధి మీద వసంత్ కు ప్రేమ లేదు. అందుకే బలవంతంగా నిశ్చితార్థం జరిపించి అన్యాయం చేయొద్దని యష్ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమ లేని పెళ్లి కి అర్థం లేదు పెళ్లి చేస్తే మన కళ్ళకు జంట గా కనిపిస్తుంది కానీ వాళ్ల మధ్య ఒంటరితనమే ఉంటుంది. దామోదర్ జరిగిందానికి ఐ యాం రియల్లీ స్వారీ అని చెప్తాడు.

వసంత్ , నిధి దగ్గరికి వస్తాడు. నాకు యశోద తప్ప నా అన్న ఎవరు లేరు.. మీ అన్నయ్య ఇచ్చిన మాట కోసం యశోద గౌరవం కాపాడాలని నీతో పెళ్లికి ఒప్పుకున్నాను. చిత్రాన్ని మర్చిపోవాలని చూసిన మర్చిపోలేకపోయాను. నిధి ఇది నేను నిన్ను ఎంతగానో ప్రేమించాను. మన ఇద్దరికీ పెళ్లి అయిన నా ఆలోచన మొత్తం చిత్ర వైపే ఉంటుంది వసంత్ అంటాడు. ప్రేమలో గెలిచాను కానీ నమ్మకం ముందు తాను నీది. కొన్ని రోజుల క్రితం చిత్ర మీ లవ్ స్టోరీ చెప్తే చాలా లైట్ గా తీసుకున్నాను ఇంత సీరియస్ అని అప్పుడే తెలుసుకొని ఉంటే కథ ఇంత వరకు వచ్చేది కాదు.

Advertisement

Ennenno Janmala Bandham Serial : వసంత్, చిత్రలను కలపిన యశ్.. ఆనందంలో వేద.. 

నీ ప్రేమ గురించి ఇంత ఘనంగా చెప్పినంక నీ ప్రేమను యాక్సెప్ట్ చేయడం తప్ప చేసేదేమీ లేదు. వసంత్ థాంక్యూ నిధి. అందరి సమక్షంలో వసంత్ , చిత్ర ఎంగేజ్మెంట్ చేస్తారు. మరోవైపు యష్ అన్న మాటలకు అంతమంది ముందు లో నన్ను అవమానిస్తావా.. పొగరు నీకు ఆ వేద ముందు నవ్వులపాలు చేస్తావా. మాళవిక దగ్గరికి ఏమైంది అమ్మ ఏడుస్తున్నావు అని ఆదిత్య అంటాడు.

ennenno-janmala-bandham-serial-sep-28-today-episodeadithya-blames-yash-when-malavika-attempts-suicide

ఏమైంది చెప్పమ్మా యశోద ఏమనుకుంటున్నాడు అందరిలో నన్ను కించపరచాలని చేస్తాడు. తనని వదిలేసాను కదా నా మానాన్న నేను ఉంటున్న.. వదిలేయ్ వచ్చుగా అందరి ముందు గేల్ చేశాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఆది నువ్వు గుడ్ బాయ్ ఎప్పుడు బెస్ట్ అనిపించుకోవాలి. అని దగ్గర తీసుకుంటుంది. గుడ్ బాయ్.. అమ్మ నీకు ఏమయింది నాకు భయమేస్తుంది ఆదిత్య అంటాడు. అంతా మీ నాన్న వాళ్ళు లేరా అంతా మీ నాన్నే చేశాడు మీ నాని నాశనం చేశాడు.

ఆదిత్య ని బయటికి పంపిస్తుంది వద్దని చెప్పినా.. మాళవిక ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుంది. యష్ , వసంత్ తో మాళవిక ఉన్న హాస్పిటల్ కి వస్తారు. ఆదిత్య ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు పోలీసులు తన సూసైడ్ కారణం ఎవరో తెలుసుకోవాలి అంటారు. ఎస్ ఐ యు ఉన్న మాళవిక చూస్తాడు. అమ్మ ఏడుస్తున్న ఆదిత్య చూసి బాధపడతాడు. యష్ ,ఆదిత్య దగ్గరికి వెళ్లి ఆది ఏడవకు అంటాడు. నాకున్నది అమ్మ ఒక్కటే.. తనను కూడా నాతో ఉండం ఇయ్యరా.. అని ఆదిత్య అంటాడు.

Advertisement

మీ వల్లనే కు అలా జరిగింది.. మాళవిక ఆత్మహత్యకు చేసుకోవడానికి కారణం యష్ అని ఆదిత్య నిందిస్తాడు. రేపు జరగబోయే ఎపిసోడ్ లో వేద, యష్ కు ప్రేమ లేఖ రాస్తుంది. ఎస్ మాళవిక దగ్గరికి రాగానే నిమిషం పట్టదు నాకు ఆత్మహత్యకు కారణం నువ్వే అని చెప్పడానికి నిన్ను ఫార్ మెంట్ గా జైలుకు పంపడానికి లాస్ట్ వార్నింగ్ యశోధర…

Read Also : Ennenno Janmala Bandham Serial : అంతా డ్రామాని చివర్లో యశ్ ట్విస్ట్.. వసంత్, చిత్ర కుటుంబమంతా షాక్..!

Advertisement
Exit mobile version