Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Kids names : పిల్లలకు పేర్లు పెట్టాలా.. అయితే ఈ అక్షరాలతో పెట్టండి అద్భుత ప్రతిభ కలవారు అవుతారు

Kids names : ఇప్పటి పిల్లలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. అలాగే చాలా చురుకుగా ఉంటున్నారు. పెద్ద వారి కంటే కూడా చాలా సాంకేతిక పరిజ్ఞానం వారిలో చూడవచ్చు.మీ పిల్లలు మరింత తెలివిగా ఉండాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేసి చూడండి. అద్భుత ఫలితం కనిపిస్తుంది. పేరు పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు.

Kids names

పిల్లలు పుట్టగానే పేర్ల గురించి ఆలోచిస్తున్నారు ఇప్పటి తల్లిదండ్రులు. రోటీన్ కు భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. డిఫరెంట్ పేరు పెట్టాలని తాపత్రయ పడుతున్నారు. చాలా పేర్లు ఇప్పుడు చరిత్రలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లలకు పెట్టే పేర్లకు అర్థం చాలా మంది తల్లిదండ్రులకు తెలియడం లేదు. వారు కేవలం డిఫరెంటుగా ఉండాలని మాత్రమే చూస్తున్నారు.

సంఖ్యాశాస్త్రం ప్రకారం పిల్లలకు పేర్లు పెడితే వారు జీవితంలో మంచిగా స్థిరపడతారని అంటారు సంఖ్యాశాస్త్ర పండితులు. రాశి చక్ర గుర్తులు, గ్రహాలతో కలిసి వచ్చే పేర్లు పెట్టాలని చెబుతారు పండితులు. జన్మ రాశిని బట్టి పేర్లు పెడితే మరింత ప్రయోజనం ఉంటుందని అంటుంటారు. కొన్ని అక్షరాలతో పిల్లలకు పేర్లు పెట్టినట్లైతే.. ఆ పిల్లల చాలా చురుకుగా చలాకీగా ఉంటారు. జ్ఞాపక శక్తి బాగుటుంది.

Advertisement

K, L, P అక్షరాలతో ప్రారంభమయ్యే పేరు ఉన్న పిల్లలు చాలా తెలివైన వారుగా ఉంటారు. చిన్నప్పటి నుంచే కెరీర్ గురించి స్పష్టమైన అవగాహనతో ఉంటారు. అలాగే విజయం కోసం చాలా కష్టపడి పని చేస్తారని… అనుకున్నది సాధించే వరకు నిద్రపోరని చెబుతున్నారు పండితులు.

Read Also :Vasthu tip: లక్ష్మీ దేవి ఇంట్లోకి వవ్చే ముందు ఇఛ్చే సంకేతాలివే.. గుర్తుంచుకోండి!

Advertisement
Exit mobile version