Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sri reddy comments : శ్రీలేఖగా ఉన్న అమ్మాయి శ్రీరెడ్డిగా ఎలా మారిందో తెలుసా?

Sri reddy comments : రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరెడ్డి పేరు తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే తెర వెనుక బాగోతాలను బట్ట బయలు చేసి, తనకు న్యాయం చేయాలంటూ నడిరోడ్డుపై నగ్న ప్రదర్శన చేసింది. ఆ తర్వాత కొన్ని గొడవలు జరిడంతో చెన్నైకి చెక్కేసింది. అడపాదడపా హైదరాబాద్ కు వ్చచిన పనులు చక్కబెట్టుకొని వెళ్తుంది. ఈ మధ్య డిర్పెషన్ లోకి వెల్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు హైదారాబాద్ కు తన మకాం మార్చింది. దీంతో మళ్లీ ఆమె మార్క్ స్టైల్ ఇంటర్వ్యూలు మొదలు పెట్టింది.

Srireddy shocking comments on her name changing

ఈ మధ్య కాలంలో విలేజ్ స్టైల్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. తన ఫాలోవర్స్ ను ఎఫ్పటికప్పుడు పెంచుకుంటుంది. ఒఖప్పుడు యాక్ తూ ఉన్నవాళ్లే శ్రీరెడ్డి వంటకాలకు లొట్టలేస్తున్నారు. అయితే శ్రీరెడ్డి రియల్ పేరేంటి శ్రీరెడ్డిగా ఎలా మారింది వంటి విషయాలను తెలిపింది.

శ్రీరెడ్డి నేనే, శ్రీలేఖ నేనే, సాక్షి ఛానల్ కు వచ్చిన తర్వాత లేఖ పీకేసీ రెడ్డి పెట్టేశారంటూ నవ్వుతూ చెప్పింది. అయితే వెంటనే రిపోర్టర్.. రెడ్డిగారి ఛానల్ కు వస్తే రెడ్డివి అయిపోయావా శ్రీరేఖా అని అడిగాడు. ఈ ప్రశ్న అఢిగిన మీకు సాక్షిన పని చేస్తున్న వాళ్లకి నేను రెడ్డినని తలుసు..నా ఆధార్ కూడా చూపించాను మీరు కూడా చూస్తారా…అని ఛాలెంజ్ విసిరింది.

Advertisement

Read Also : Sri Reddy : పిల్లల పెంపకం గురించి శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్… మీరైనా బాగుపడండి అంటూ హితబోధ!

Exit mobile version