Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashmika: బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక.. అదృష్టం మామూలుగా లేదుగా!

Rashmika: టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రష్మిక మందన్న వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చేతి నిండా బోలెడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే స్తోంది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న కు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే..

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం రష్మిక మందన్న సంప్రదించినట్టు, అంతేకాకుండా సందీప్, రష్మిక తో కలసి సంప్రదింపులు కూడా చేసినట్లు కూడా వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం ఏకంగా ఆ సినిమాలో హీరోయిన్ రష్మిక నీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే హీరోయిన్ రష్మిక మందన విషయానికి వస్తే.. రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమా ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఈ సినిమాలో రష్మిక నటనకు గాను పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రతో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది.డీ గ్లామర్ పాత్రలో నటించినప్పటికీ ప్రేక్షకులను అలరించి తన అందం అభినయం నటనతో ఆకట్టుకుంది. అదే ఊపుతో ప్రస్తుతం వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ ఫుల్ జోష్ మీద ఉంది. రష్మిక మందన్న కెరిర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.అదే విధంగా తన సినిమాలకు సంబంధించిన విషయాల గురించి కూడా పెంచుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version