Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashi khanna: జిమ్‌లో రాశిఖన్నా వర్క్ ఔట్స్… పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!

Rashi khanna work out video goes to viral

Rashi khanna work out video goes to viral

Rashi khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తనకు సంబంధించిన అప్ డేట్లును ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తెలుగులో జిల్, జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, తొలి ప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాల్లో నటించింది.

Rashi khanna work out video goes to viral

ప్రస్తుతం ఆమె తెలుగులో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో వస్తున్న పక్కా కమర్షియల్ అనే చిత్రంలో నటిస్తుంది. అితే ఇలాగే ఇంకా కొన్నేళ్ల పాటు సినీ రంగంలో నిలదొక్కుకోవాలంటే బాడీని ఫిట్ గా ఉంచుకోవాలి. అందేకే ఈ అందాల తార జిమ్ లో కసరత్తులు చేస్తోంది. నానా కష్టాలు పడుతూ… తనను తాను అందంగా మలుచుకునేందుకు కష్టపడుతోంది. అందుకు సంబంధించిన ఓ వీడియోని ఆమె సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది.

Advertisement
Exit mobile version