Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Heer Acchra: మోడల్ హీర్ అచ్రాకు ఇన్ని సినిమాల ఆఫర్ల.. బాబోయ్!

Heer Acchra: సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల క్రితం హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. కానీ ప్రస్తుత కాలంలో మోడలింగ్ చేసిన ఏ మోడల్ కైనా సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలోని నిర్మాత దర్శకులు తమ కథలకు సరిపోయే మోడల్స్ ను మన దేశంలోనే కాకుండా విదేశాలనుంచి కూడా తీసుకొస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్న హీరోయిన్ పేరు హీర్ అచ్రా. ఈమె బాలీవుడ్ సినీ పరిశ్రమలోకి రాకముందు మోడలింగ్ చేసి మంచి గుర్తింపును సంపాదించింది. తాజాగా టైగర్ షరాఫ్ తో ఒక యాడ్ లో నటించింది. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో టాప్ యాక్టర్లతో కలిసి పని చేస్తూ బిజీగా ఉంది. మన దేశంలో చాలా టాప్ బ్రాండ్స్ లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది.

Advertisement

ఈమె సినిమాలలో నటిస్తూ, యాడ్స్ కూడా చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటుంది. ఈమె 2018లో టైమ్స్ ఆఫ్ ఇండియా లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ బిరుదును పొందింది. ఈ అందాల భామ ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం ఏమి అని అడిగినప్పుడు తన అంకితభావం తో పనిచేయడమే అని ఆత్మవిశ్వాసంతో చెప్పింది.

Exit mobile version