Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Super star krishna birth day : సూపర్ స్టార్ కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షల వెల్లువ..!

Super star krishna birth day : ఈరోజు టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. అయితే ఆ సందర్భంగా కృష్ణ అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.అలాగే మహేష్ బాబు భార్య నమ్రత కూడా తన మామగారికి బర్త్ డే విషెస్ తెలిపింది. తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో మామగారు కృష్మతో పాటు గౌతమ్, సితారలు కలిసి ఉన్న ఫొటోను పెట్టింది. అలాగే కృష్ణ తనకు కేవలం మామగారే కాదని… తన గురువు, మెంటర్ కూడా అని చెప్పుకొచ్చింది. అటు మహేష్ బాబు కూడా తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Super star krishna birth day

సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన సత్తాను చాటుకున్నారు. అయితే ఈయన తెలుగు సినిమా రంగానికి సరికొత్త టెక్నాలజీని పరిచయం చేశారు. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోారు. అలాగే తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన ఘనడు సూపర్ స్టార్ కృష్ణ.


Read Also : Mahesh babu son goutham : పది పాసైన గౌతమ్.. జర్మనీలో పార్టీ చేసుకుంటున్న మహేష్ బాబు ఫ్యామిలీ!

Advertisement
Exit mobile version