Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Anitha Chowdary : వద్దన్నా వదల్లేదు.. హీరో శ్రీకాంత్ పెళ్లి చేసుకోమని టార్చర్ చేశాడన్న అనిత చౌదరి..!!

Anitha Chowdary : ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్‌గా పేరొందిన అనిత చౌదరి తనదైన యాంకరింగ్‌తో పాపులర్ అయింది. బుల్లితెర నుంచి వెండితెరపై కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ప్రత్యేకించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించింది. అప్పట్లో ఋతురాగాలు, నాన్న, కస్తూరి సీరియల్స్‌లో అనిత చౌదరి నటించింది.

TV Actress Anitha Chowdary Shocking Comments on Hero Sreekanth

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనిత చౌదరి పెళ్లి నాటి విషయాలను పంచుకుంది. అనిత చౌదరి తన పెళ్లి ఎలా జరిగింది అనే విషయంలో ఆసక్తికరమైనది ఒకటి రివీల్ చేసింది. తన చిన్నప్పుడే తండ్రి వెళ్లిపోయాడు.. దాంతో తనపై కుటుంబ భారం పడింది. అప్పుడే తాను పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారట.కృష్ణ చైతన్యతో పరిచయం తర్వాత పెళ్లి చేసుకోవాలనే కోరిక మొదలైందని చెప్పుకొచ్చింది. పెళ్లి అయితే తాను అమెరికా తీసుకెళ్తాడనే కారణంతో అప్పట్లో పెళ్లికి నో చెప్పిందట.

TV Actress Anitha Chowdary Shocking Comments on Hero Sreekanth

కృష్ణ చైతన్యకు హీరో శ్రీకాంత్‌కి కజిన్ అంట.. హీరో శ్రీకాంత్ తనకు పదేపదే ఫోన్ చేసి మరి.. మావాడిని పెళ్లి చేసుకోమ్మా అంటూ బలవంతం చేశాడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. పెళ్లి విషయంలో హీరో శ్రీకాంత్ టార్చర్ ఎక్కువగా అయిందని, దాంతో కొన్ని ఏళ్లు ఆయనతో మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కృష్ణచైతన్య వచ్చి తనకు పెళ్లి ప్రపోజ్ చేయడంతో అంగీకరించానని చెప్పుకొచ్చింది.

Advertisement

Read Also : Sreeja Konidela : శ్రీజను క‌ళ్యాణ్‌దేవ్ అందుకే పెళ్లి చేసుకున్నాడా? కాబోయే మూడో అల్లుడికి చిరంజీవి ఎన్ని కండిషన్లు పెట్టాడో తెలుసా?! 

Exit mobile version