Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

TG EDCET Result 2025 : తెలంగాణ EDCET 2025 రిజల్ట్స్ విడుదల.. ర్యాంక్ కార్డ్ ఇలా డౌన్‌లోడ్ చేయండి

TG EDCET Result 2025

TG EDCET Result 2025

TG EDCET Result 2025 : తెలంగాణ ఉన్నత విద్యా మండలి(TSCHE) తెలంగాణఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) ఫలితాలను ప్రకటించింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ (edcet.tgche.ac.in)లో లాగిన్ వివరాలను ఉపయోగించి రిజల్ట్స్ చెక్ చేయవచ్చు.

టీజీ ఎడ్‌సెట్ వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2025-2026 విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని విద్యా కళాశాలల్లో బి.ఎడ్ (రెండు ఏళ్లు) రెగ్యులర్ కోర్సులో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు.

TG EDCET Result 2025 : అభ్యర్థులు ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ :

TS EDCET ర్యాంక్ కార్డ్ 2025 PDF వివరాలివే :

Read Also :  UGC NET 2025 Admit Card : యూజీసీ నెట్ UGC NET 2025 అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్‌లోడ్ గైడ్ మీకోసం..!

Advertisement
Exit mobile version