Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

School Assembly News : ఆగస్టు 4న ఈరోజు స్కూల్ అసెంబ్లీ న్యూస్ హెడ్‌లైన్స్.. నేటి టాప్ జాతీయ, క్రీడా ప్రపంచ వార్తా విశేషాలు..!

School Assembly News Headlines Today August 4

School Assembly News Headlines Today August 4

School Assembly News Headlines Today August 4 : 2025లో ఆగస్టులో మొదటివారంలో అనే వార్తా విశేషాలు ఉన్నాయి. భారత్ సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో, వినోదం, టెక్, క్రీడా ప్రపంచంలో కూడా టాప్ హెడ్‌లైన్స్‌గా నిలిచాయి. జాతీయ, అంతర్జాతీయ, క్రీడా సంబంధిత వార్తలకు సంబంధించి ఈరోజు (ఆగస్టు 4) మీ క్లాస్‌మేట్‌లతో షేర్ చేసేందుకు కొన్ని వార్తలను అందిస్తున్నాం. ఇందులో మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అవేంటో ఓసారి చదవండి..

School Assembly News : భారత్ దేశీయ వార్తలు :

School Assembly News : ప్రపంచ వార్తలు :

School Assembly News : క్రీడలు :

Read Also : Stock Market Today : లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. 24,600 మార్క్ దాటేసిన నిఫ్టీ 50

PM Kisan 22nd installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. e-KYC మాత్రమే కాదు.. ఈ డాక్యుమెంట్ లేకున్నా 22వ విడత డబ్బులు రావు

School Assembly News : ఆసక్తికరమైన విషయాలివే :

1906లో ఈ (ఆగస్టు 4) రోజున లోకమాన్య బాల గంగాధర్ తిలక్‌కు బ్రిటిష్ వలస ప్రభుత్వం దేశద్రోహం నేరం కింద 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆయనను బర్మా (ఇప్పుడు మయన్మార్) లోని మండలే జైలుకు తరలించారు.

Advertisement

ఈ సంఘటన భారత స్వాతంత్ర్య పోరాటంలో ఒక మలుపు తిరిగింది. ఆ సమయంలో “స్వరాజ్యం నా జన్మహక్కు.. నేను దానిని పొందుతాను” అంటూ తిలక్ ప్రకటించారు.. యునైటెడ్ స్టేట్స్ 44వ అధ్యక్షుడు, ఆ పదవిని పొందిన మొదటి ఆఫ్రికన్-అమెరికన్ బరాక్ ఒబామా, ఆగస్టు 4, 1961న హవాయిలోని హోనోలులులో జన్మించారు.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!
Advertisement
Exit mobile version