Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Weekly horoscope : ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకు లక్కే లక్కు, మీరున్నారోమే చూస్కోండి!

Weekly horoscope : ఈ వారం అనగా సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ఈ రెండు రాశుల వాళ్లకి ఈ సమస్యలు తప్పవని చెప్పారు. అయితే ఆ రెండు రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

these-two-zodiac-signs-are-very-lucky-in-this-week-5

వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వాళ్లకు ఉత్తమకాలం నడుస్తోంది. అదృష్టం కలిసొస్తుంది. సరైన నిర్ణయాలతో కోరికలను నెరవేర్చుకోవాలి. ఎటుచూసినా శ్రేష్ఠమైన ఫలితమే గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల ప్రశంసలుంటాయి. వ్యాపారంలో లాభముంది. నూతనప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా మంచి కాలమిది. కుటుంబసహకారం లభిస్తుంది. ఇష్టదేవతను స్మరిస్తే మేలు.

ధనస్సు రాశి.. ధనస్సు రాశి వాళ్లకు ఉద్యోగం చాలా బాగుంటుంది. నైపుణ్యం వృద్ధి చెందుతుంది. స్థిరచిత్తంతో లక్ష్యాన్ని చేరాలి. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్నిస్తాయి. తోటివారి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో సమస్య రాకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో తడబాటు పనికిరాదు. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. నవగ్రహశ్లోకాలు చదువుకోండి, మనశ్శాంతి లభిస్తుంది.

Advertisement

Read Also : Horoscope : ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు లక్కే లక్కు.. చూస్కోండి మరి!

Exit mobile version