G
Telugu News » Devotional » these two zodiac signs are must listen good news in this day
⚡ Devotional, Latest

Horoscope: ఈ రెండు రాశుల వాళ్లు ఈరోజు కచ్చితంగా శుభవార్త వింటారు.. ఓ లుక్కేయండి!

Horoscope: ఈరోజు అంటే జూన్ 26వ తేదీ ఆదివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుంద

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Horoscope: ఈరోజు అంటే జూన్ 26వ తేదీ ఆదివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లు నేడు కచ్చితంగా శుభవార్త వింటారు. అయితే ఈ రాశులు ఏంటి, ఎలాంటి శుభవార్త వినబోతున్నారో మనం ఇప్పుడు చూద్దాం.

Advertisement

ముందుగా మిథున రాశి.. మిథున రాశి వాళ్లు ఈరోజు ఒక ముఖ్యమైన విషయంలో.. ఆశించిన దాని కంటే ఎక్కువ పురోగతి ఉంటుంది. మీ అభివృద్దికి సంబంధించిన శుభవార్త వింటారు. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. సంకటహర గణపతి స్తోత్రం చదివితే ఇంకా బాగుంటుంది.

అలాగే కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళఅలు ప్రారంభించిన కార్యక్రమాలు నలుగురికీ ఆదర్శ ప్రాయంగా ఉంటాయి. మీదైన రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷daily horoscope todayhoroscope 2022Horoscope Todayluckiest zodiac signs
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు