Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. హనుమాన్ చాలీసా చదవాల్సిందే!

Hanuman Chalisa : ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకునే వారు కచ్చితంగా హనుమాన్ చాలీసా చదవాల్సిందేనని వేద పండితులు సూచిస్తున్నారు. మందులు వాడుతూనే మరో వైపు హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఎలాంటి రోగాలు అయినా త్వరగా తగ్గిపోతాయని చెబతున్నారు. ముఖ్యంగా ఎలి నాటి శని, అర్థాష్టమన శని, అష్టమ శని ఉన్నప్పుడు లేదా శని మహర్దశ గానీ, శని వేధలు కానీ కల్గుతున్నప్పుడు హనుమాన్ చాలీసాను రోజుకు సార్లు చదవాలని వివరిస్తున్నారు.

ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు చదవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. శరీర నొప్పులతో బాధపడే వారు, బద్దకంగా ఉన్నప్పుడు, జుట్టు రాలుతున్న, జ్వరం వచ్చినా, మరేదైనా అనారోగ్య సమస్య వచ్చినా హనుమాన్ చాలీసా చదవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. అందుకే మీరూ ఓసారి హనుమాన్ చాలీసా చదివేయండి.

Hanuman ChalisaHanuman Chalisa

హనుమాన్ చాలీసా…
జయ హనుమాన జ్ఞానగుణసాగర జయ కపీశ తిహుం లోక ఉజాగర | 1
రామదూత అతులితబలధామా అంజనిపుత్ర పవనసుత నామా | 2
మహావీర విక్రమ బజరంగీ కుమతి నివార సుమతి కే సంగీ | 3
కంచనవరన విరాజ సువేసా కానన కుండల కుంచిత కేశా | 4
హాథ వజ్ర అరు ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవూ సాజై | 5
శంకరసువన కేసరీనందన తేజ ప్రతాప మహాజగవందన | 6
విద్యావాన గుణీ అతిచాతుర రామ కాజ కరివే కో ఆతుర | 7
ప్రభు చరిత్ర సునివే కో రసియా రామ లఖన సీతా మన బసియా | 8
సూక్ష్మ రూప ధరి సియహిం దిఖావా వికట రూప ధరి లంక జరావా | 9
భీమ రూప ధరి అసుర సంహారే రామచంద్ర కే కాజ సంవారే | 10
లాయ సంజీవన లఖన జియాయే శ్రీరఘువీర హరషి ఉర లాయే | 11
రఘుపతి కీన్హీ బహుత బడాయీ కహా భరత సమ తుమ ప్రియ భాయీ | 12
సహస వదన తుమ్హరో యస గావైం అస కహి శ్రీపతి కంఠ లగావై | 13
సనకాదిక బ్రహ్మాది మునీశా నారద శారద సహిత అహీశా | 14
యమ కుబేర దిగపాల జహాం తే కవి కోవిద కహి సకే కహాం తే | 15
తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా రామ మిలాయ రాజపద దీన్హా | 16
తుమ్హరో మంత్ర విభీషణ మానా లంకేశ్వర భయే సబ జగ జానా | 17
యుగ సహస్ర యోజన పర భానూ లీల్యో తాహి మధుర ఫల జానూ | 18
ప్రభు ముద్రికా మేలి ముఖమాహీ జలధి లాంఘి గయే అచరజ నాహీం | 19
దుర్గమ కాజ జగత కే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే | 20
రామ ద్వారే తుమ రఖవారే హోత న ఆజ్ఞా బిను పైసారే | 21
సబ సుఖ లహై తుమ్హారీ శరణా తుమ రక్షక కాహూ కో డరనా | 22
ఆపన తేజ సంహారో ఆపై తీనోం లోక హాంక తేం కాంపై | 23
భూత పిశాచ నికట నహిం ఆవై మహావీర జబ నామ సునావై | 24
నాసై రోగ హరై సబ పీరా జపత నిరంతర హనుమత వీరా | 25

Advertisement
Hanuman Chalisa

సంకటసే హనుమాన ఛుడావై మన క్రమ వచన ధ్యాన జో లావై | 26
సబ పర రామ తపస్వీ రాజా తిన కే కాజ సకల తుమ సాజా | 27
ఔర మనోరథ జో కోయీ లావై సోయి అమిత జీవన ఫల పావై | 28
చారోం యుగ పరతాప తుమ్హారా హై పరసిద్ధ జగత ఉజియారా | 29
సాధు సంత కే తుమ రఖవారే అసుర నికందన రామ దులారే | 30
అష్ట సిద్ధి నవ నిధి కే దాతా అస వర దీన జానకీ మాతా | 31
రామ రసాయన తుమ్హరే పాసా సదా రహో రఘుపతి కే దాసా | 32
తుమ్హరే భజన రామ కో పావై జనమ జనమ కే దుఖ బిసరావై | 33
అంత కాల రఘుపతి పుర జాయీ జహాం జన్మ హరిభక్త కహాయీ | 34
ఔర దేవతా చిత్త న ధరయీ హనుమత సేయి సర్వ సుఖ కరయీ | 35
సంకట హరై మిటై సబ పీరా – జో సుమిరై హనుమత బలబీరా | 36
జై జై జై హనుమాన గోసాయీ కృపా కరహు గురు దేవ కీ నాయీ | 37
జో శత బార పాఠ కర కోయీ ఛూటహి బంది మహా సుఖ హోయీ | 38
జో యహ పఢై హనుమాన చలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా | 39
తులసీదాస సదా హరి చేరా కీజై నాథ హృదయ మహ డేరా | 40
దోహా: పవనతనయ సంకట హరణ మంగళ మూరతి రూప్ రామ లఖన సీతా సహిత హృదయ బసహు సుర భూప్ |

Read Also : Hanuman stotram: కష్టాలతో సతమతం అవుతున్నారా.. హనుమాన్ లాంగూల స్తోత్రమ్ పటించండి

Advertisement
Exit mobile version