Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rice: బియ్యం కొనగానే వండకండి.. ఇలా చేస్తే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దూరం!

Rice: దక్షిణ భారత దేశంలో అన్ని రాష్ట్రాలకు చెందిన వారికి బియ్యమే ప్రధాన ఆహారం. కనుక ప్రతీ ఒక్కరి ఇంట్లోనూ బియ్యం ఉంటాయి. బియ్యంతో వండిన అన్నాన్ని మనం ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ఈ బియ్యాన్ని కొందరు నెలకు సరిపడా, మరికొందరు ఏడాదికి సరిపడా.. నిల్వ చేసుకుంటారు. ఇలా నిల్వ చేసుకునే బియ్యాన్ని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఒక పరిష్కారాన్ని చేయడం వల్ల అవి మనకు, మన కుటుంబ సభ్యులకు లాభాన్ని చేకూర్చుతాయి. ఈ పరిష్కారాన్ని చేయడం వల్ల మన ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

బియ్యం ఇంటికి తీసుకురాగానే వెంటనే అందులో నుండి గుప్పెడు బియ్యాన్ని తీస్కొని వాటిని ఇష్ట దైవం ముందు ఉంచి కళ్లు మూస్కొని నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల ఆ బియ్యంలో మంచి గుణాలు చేరుతాయి. ఈ బియ్యాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల లేదా వీటని తినడం వల్ల ఇంట్లోని వారందరికీ లాభాలు, మంచి ఫలితాలు అందుతాయి. బియ్యాన్ని ఇంటికి తెచ్చుకున్న వెంనటే ఈ విధంగా చేసిన తర్వాతే వాటిని తినడానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని వారందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version