Categories: EntertainmentLatest

RRR Movie: ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కావాలి… డిమాండ్ చేస్తున్న అభిమానులు..?

RRR Movie: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన తొలి పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తున్న విషయం అందరికి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో చెర్రీ తారక్ ఎవరి పాత్రల్లో వారు అద్భుతంగా నటించి అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ సినిమాతో ఇద్దరు హీరోలు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా ప్రేక్షకులను విజువల్ ట్రీట్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమా చూసిన రామ్ చరణ్, తారక్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇకపోతే చిత్ర బృందం కూడా సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూసి ఆనందపడుతున్నారు. కానీ ఆ ఇద్దరు హీరోలను కేవలం మూడు గంటల్లో మాత్రమే కాదని అంతకు మించి అని అభిప్రాయపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే ఆ ఇద్దరు రెండు మూడు గంటల్లో చూడటం అంటే అసంతృప్తిగానే ఉంటుంది అని అంటున్నారు అభిమానులు. కాబట్టి ఆర్ఆర్ఆర్ సినిమాకు కొనసాగింపు లేదా? ఈ సినిమాకు సీక్వెల్ వుంటే తీస్తే బాగుంటుంది అని మెజారిటీ వర్గం అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే అభిమానులు అనుకుంటున్న విధంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీయడం అన్నది అంత తెలివైన విషయం కాదు. బాహుబలి సినిమా విషయానికి వస్తే ఆ సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడే రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు ముందే రివీల్ చేసిన విషయం తెలిసిందే. కానీ ఆర్ఆర్ఆర్ రెండు భాగాలుగా ఇస్తామని ఎప్పుడు రివీల్ చేయలేదు.కాబట్టి ఈ సినిమాకు మళ్లీ కొనసాగింపు సీక్వెల్ అంటే సాధ్యమయ్యే పనికాదు అని తెలుస్తోంది. అయితే ఇదే విషయంపై రాజమౌళి ఇది వరకే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అభిమానులు కోరికను మేకర్స్ అర్థం చేసుకోగలరు కానీ ఈ సినిమా సీక్వెల్ లో ఆశించవద్దు అని తెలిపారు రాజమౌళి.

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.