SP Balasubrahmanyam: బాలుకి ప్రేమతో.. జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో నీరాజనం!

SP Balasubrahmanyam : తెలుగు పాటంటే అందరి మదిలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గుర్తుకు వస్తారు. సుమారు 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో గాయకుడిగా కొనసాగుతూ ఎన్నో వందల పాటలను పాడి అద్భుతమైన రికార్డులను సృష్టించారు. ఈ క్రమంలోనే ఆయన జయంతి సందర్భంగా వందమంది సింగర్లతో ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. జులై 4వ తేదీ బాలసుబ్రమణ్యం జయంతి కావడంతో ఆయన చేసిన సందర్భంగా బాలుకి ప్రేమతో 100 మంది సినిమా మ్యూజిషియన్స్‌తో పాటల కచేరిని నిర్వహించనున్నారు.

SP Balasubrahmanyam

ఈ సందర్భంగా సినీ మ్యూజిషియన్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు, ఆర్‌.పి పట్నాయక్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ– బాలు గారు అంటే మా అందరికీ ప్రాణం. మా అందరికీ జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి ఎస్పీ బాలు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జూన్‌ 4 ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటలవరకు 12 గంటలపాటు సంగీత కచేరి నిర్వహించి బాలు గారిజయంతిని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆర్.పి.పట్నాయక్ వెల్లడించారు..

Advertisement

ఇకపోతే బాలుగారు జయంతి సందర్భంగా ఈ యూనియన్ లో భాగమైన సింగర్ లో కూడా బాలు గురించి, ఈ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బాలుకి ప్రేమతో అనే కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా
సినీ మ్యూజిషియన్‌ యూనియన్స్ వెల్లడించారు. ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా ఎన్నో సూపర్ హిట్ పాటలను పాడి ఎంతో మంది శ్రోతలను ఆకట్టుకున్నారు.

Read Also : Viral video: డ్యాన్స్ తో అదరగొట్టిన పెళ్లి కూతురు.. వేదికపైకి వస్తూ ఫుల్ జోష్

Advertisement
admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

4 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

4 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

4 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

4 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

4 months ago

This website uses cookies.