Categories: EntertainmentLatest

Navya Swami: సూపర్ క్వీన్ షోలో గాయపడిన బుల్లితెర నటి నవ్య స్వామి!

Navya Swami: ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ తో పోటీగా ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే బుల్లితెర నటీనటులలతో కలిసి సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను నిర్వాహకుల ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రదీప్ వ్యాఖ్యాతగా సూపర్ క్వీన్ అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది బుల్లితెర నటీమణుల హాజరయ్యే ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

ఇకపోతే ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ ప్రోమోలో భాగంగా బుల్లితెర నటి నవ్య స్వామి తీవ్రమైన రక్త గాయాలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమం సెమీ ఫైనల్స్ కి రావడం చేత కంటెస్టెంట్ లతో నిర్వాహకులు పలు టాస్క్ లను నిర్వహించారు. ఈ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్ లు మోచేతితో కూల్ డ్రింక్ టిన్స్ పగలగొట్టాలి.

ఈ విధంగా కంటెస్టెంట్ లు మోచేతితో కూల్ డ్రింక్ టిన్స్ పగలగొట్టే సమయంలో కంటెస్టెంట్ నవ్య స్వామి మోచేతికి గాయం అయినట్లు తెలుస్తోంది. ఇలా గాయం కావడంతో ఆమె మోచేతికి పెద్ద ఎత్తున రక్తం కారుతున్నట్టు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమో చూసిన నెటిజన్లు నిజంగానే గాయం తగిలిందా లేకపోతే ఈ కార్యక్రమం ఎపిసోడ్ కి హైప్ తీసుకురావడం కోసం ఇలా క్రియేట్ చేశారా అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

admin

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

7 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

8 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

8 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

8 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

8 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

8 months ago

This website uses cookies.