Suma Kanakala: బుల్లితెర వ్యాఖ్యాత ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై పలు కార్యక్రమాలకు యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమా ఈవెంట్లకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా ఇటు బుల్లితెరపై ఎంతో బిజీగా ఉన్న సుమ ఇది వరకే పలు సినిమాలు, సీరియల్లో కూడా నటించారు.ఇలా కెరియర్ మొదట్లో వెండితెరపై సందడి చేసిన సుమ తాజాగా మరోసారి వెండితెరపై కీలక పాత్రలో నటిస్తూ జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇకపోతే తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే జయమ్మ పంచాయతీ సినిమాని వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22 వ తేదీ జయమ్మ పంచాయతీ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వీడియో ద్వారా ప్రకటించారు. ఎవరికీ, దేనికీ లొంగని స్వార్థపూరితమైన పల్లెటూరి మహిళగా సుమ ఈ సినిమాలో నటించారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.