Radhe Shyam Box Office Collection Day 1 : ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటించిన రాధేశ్యాం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా వసూళ్ల విషయమై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి రోజే ఈ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేస్తోంది అంటూ కొందరు.. 70 కోట్లు వసూలు చేస్తుంది అంటూ మరి కొందరు ఊహాగానాలు వ్యక్తం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పది వేల స్క్రీన్స్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గా గత కొన్ని వారాలుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ ఉంటాయి అని అంతా అనుకున్నారు. అనూహ్యంగా సినిమా కథనం స్లో అంటూ ప్రచారం జరగడం తో వసూళ్లు తగ్గాయి అనడంలో సందేహం లేదు. ట్రేడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ వసూళ్లు రూ. 55 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 37 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.|
Read Also : Radheshyam : ‘రాధేశ్యామ్’ ఫ్యాన్స్ అండ్ పబ్లిక్ టాక్
ఓవర్సీస్ లో ఈ సినిమా ఏకంగా 6.5 కోట్ల వసూళ్ల ను రాబట్టి నటిగా ట్రేడ్ వర్గాల సమాచారం అందుతోంది. భారీ హోప్స్ పెట్టుకున్న ఉత్తరాది నుండి మాత్రం ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టి లేకపోయింది అనే టాక్ వినిపిస్తోంది. అయితే హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఈ సినిమా ఉండడంతో కచ్చితంగా లాంగ్ రన్ లో అక్కడ భారీ వసూళ్లు రాబట్టిన అవకాశం ఉంది.
నైజాం : 10.80 కోట్లు
సీడెడ్ : 3.70 కోట్ల
ఉత్తరాంద్ర : 1.94 కోట్లు
ఈస్ట్ : 2.6 కోట్లు
వెస్ట్ : 2 కోట్లు
గుంటురు : 2.6 కోట్లు
కృష్ణ : 95 లక్షలు
నెల్లూరు : 1.08 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 4 కోట్లు
ఓవర్సీస్ : 6.5 కోట్లు
మొత్తం : 36.17 కోట్ల షేర్.. 55 కోట్ల గ్రాస్
Read Also : Radhe Shyam Review : ‘రాధేశ్యామ్’ సినిమా రివ్యూ
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.