Big Boss Non Stop: గత కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుత సీజన్ మాత్రం ఓటీటీ లో ప్రతి రోజు 24 గంటల పాటు ప్రసారమవుతుంది. ఈ సీజన్ మొదలై ఇప్పటికే ఏడు వారాలు పూర్తి చేసుకుంది. మునుపటి సీజన్ లతో పోలిస్తే ఈ బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అయితే ఆదివారం వచ్చిందంటే మాత్రం ప్రేక్షకులు ఈ రియాలిటీ షో కోసం ఎంతో ఆసక్తికరంగా చూస్తారు. అందుకు కారణం నాగార్జున హౌస్ మెట్స్ తో అడించే ఫన్నీ టాస్క్ లు, తప్పు చేసిన వారికి నాగార్జున ఇచ్చే పనిష్మెంట్ ల గురించి ఆసక్తికరంగ ఎదురు చూస్తూ ఉంటారు.పైగా ఆదివారం రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది.
ఆ సమయంలో ఎవరిని ఉద్దేశించి ఇలా మాటలు మాట్లాడినా కూడా తప్పే అంటూ నాగార్జున అజయ్ కి వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అజయ్ నాగార్జున గారికి సారీ చెప్పి ఇంకెప్పుడు ఇలా మాట్లాడనని అన్నాడు. బ్రేక్ తర్వాత కన్ఫెషన్ రూమ్ లో జరిగిన దాని గురించి అఖిల్, ఆషూలతో చెప్పాడు. ముగ్గురు ఈ వీడియో గురించి చాలాసేపు చర్చించుకుని ఆషూ రెడీ అజయ్ ని
కన్సర్న్ చేయటానికి ట్రై చేసింది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.