Bigg Boss 6 Telugu : చెత్త ఆటగాడు అర్జున్ కళ్యాణే.. తేల్చేసిన బిగ్ బాస్ ఇంటి సభ్యులు..

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ప్రోగ్రాం మంచి జోరుగా సాగుతోంది. కొన్ని రోజులుగా మంచి ఎంటర్ టైన్మెంట్ జనరేట్ అవుతోంది. అయితో బిగ్ బాస్ లో ఎవరైననా వరస్ట్ పర్ఫార్మర్ అని ఇంటి సభ్యులతో అనిపించుకుని జైలుకు వెళ్లిన తర్వాత వాటి ఆట తీరు పూర్తిగా మారుతుంది. జైలుకు పంపించారన్న కసితో ఆట ఆడతారు. అగ్రెసివ్ ప్లేయర్ గా ఉంటారు. మెంటల్ టాస్క్ లు ఇచ్చినా, ఫిజికల్ టాస్క్ లు ఇచ్చినా విరుచుకుపడతారు.

Keerthi bhat becomes first women captain of the season arjun kalyan sent to jail again

అలాగే గత వారం వరస్ట్ పర్ఫార్మర్ గా అర్జున్ కల్యాణ్ జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా గేమ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ బుద్ధి మార్చుకుంటే అర్జున్ కల్యాణ్ ఎందుకు అవుతాడు. తన తీరులో ఎలాంటి మార్పు లేదు. మొదటి నుండి ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతకు మించి దిగజారి పోయాడు. శ్రీసత్య ఎక్కడ కనిపిస్తే.. అక్కడక్కడే తిరుగుతూ కనిపిస్తాడు అర్జున్ కల్యాణ్.

Advertisement

నాలుగో వారం కెప్టెన్సీకోసం కీర్తి, శ్రీసత్య, సుదీప ముగ్గురు పోటీ పడ్డారు. నెంబర్ గేమ్ టాస్క్ లో కీర్తి ఆఖరి వరకు పోటీ పడి మరీ గెలిచి క్యాప్టెన్ అయింది. ఈ సీజన్ లో మొదటి మహిళా క్యాప్టెన్ గా రికార్డు సృష్టించింది కీర్తి. ఈ టాస్క్ లో తన వంతు కృషి చేసిన శ్రీసత్య అలసిపోయి కూర్చోగా.. మన కరవు కల్యాణ్ కల్యాణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కూర్చున్నాడు. తర్వాత జరిగిన ఓటింగ్ లో వరస్ట్ పర్ఫార్మర్ గా నిలిచాడు. తర్వాత జైలులోని కెమెరాల ముందు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఆట ఏంటో చూపిస్తా అంటూ సవాళ్లు చేశాడు

Read Also : Bigg Boss season 6 telugu : శ్రీసత్య టచ్ కోసం కక్కుర్తి కల్యాణ్ ఆత్రం..

Advertisement
tufan9 news

Recent Posts

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

3 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

3 months ago

Health Tips : చలికాలంలో ఇవి తినడం వల్ల మీ ఆరోగ్యానికి చాలా మంచిది అని తెలుసా…

Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…

3 months ago

Carom seeds : గ్యాస్, ఆసిడిటీ, ఉబ్బరాన్ని తగ్గించే వాము గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…

3 months ago

Telangana Ration Cards : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే అంతే సంగతులు..!

Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…

3 months ago

Health Insurance : పాలసీదారులకు గుడ్ న్యూస్.. ఇకపై అన్ని ఆసుపత్రుల్లోనూ ‘క్యాష్‌లెస్ ట్రీట్‌‌మెంట్’.. కొత్త మార్గదర్శకాలివే..!

Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్‌వర్క్ ఆస్పత్రులపైనే…

3 months ago

This website uses cookies.