Allu Arjun: అల్లు అర్జున్ నటించిన భీష్మ సినిమా ఇటీవల విడుదలై జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ వైవిధ్యమైన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు. పుష్ప సినిమా థియేటర్ల వద్ద భారీ స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా మంచి హిట్ అవటంతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏప్రిల్ 8 వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన తన పుట్టిన రోజును జరుపుకోవటానికి కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో కలిసి సెర్బియా లో వాలిపోయారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప టు సినిమాలో నటించనున్నాడు. పుష్ప సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో భారీ స్థాయిలో ఫైటింగ్ సీన్లు ఉండనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రష్మిక కథానాయిక పాత్ర పోషించగా.. దిశా పటాని స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. పుష్ప టు సినిమా కి అల్లు అర్జున్ ప్రత్యేకంగా పారితోషికం తీసుకోకుండా హిందీ వెర్షన్ షేర్ ను మాట్లాడుకున్నట్టుగా సినీ వర్గాల సమాచారం. ఈ లెక్కతో బన్నీకి వచ్చే పారితోషికంకన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.