Big Boss OTT: ప్రస్తుతం ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి మునుపటి సీజన్ లతో పోలిస్తే ప్రేక్షకాదరణ తగ్గిందనే చెప్పాలి. ఇదివరకు టెలివిజన్ లో ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు మాత్రం ఓటిటిలో 24/7 ప్రసారమవుతోంది. ఏడు వారాల క్రితం 17మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ రియాలిటీ షో లో 11 మంది కంటెస్టెంట్ లు మాత్రమే మిగిలారు. అయితే ప్రస్తుతం ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలు బూతు పురాణాలు ఎక్కువయ్యాయి. డబుల్ మీనింగ్ డైలాగులతో షో ని బ్రష్టు పట్టిస్తున్నారు.
అయితే ఫస్ట్ నైట్ కి ఏం చేయాలో తనకి,తన ఫ్రెండ్ కి తెలియకపోవడంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నామని చెప్పింది. హమీద ఫస్ట్ నైట్ అని చెప్పటంతో అరియనా ఓవర్గా ఎగ్జైట్ అవుతూ.. ఎప్పుడైనా ఫస్ట్ నైట్లు చేశావా? ఇప్పుడు ఇస్తే చేస్తావా? అని అడిగింది. ఇప్పటివరకూ చేయలేదు కానీ.. నీ ఫస్ట్ నైట్ ఈవెంట్ చేయమంటే చేస్తా అని చెప్పింది.అందుకు అరియానా సిగ్గుపడుతు కావాలని చెప్పింది. ఫస్ట్ నైట్ రోజు ఆ గదిలో నీ స్టోరీలు మొత్తం ఫొటోలుగా పెడతా అని చెప్పింది. అంతలో శివ కల్పించుకొని ఎన్నో ఫస్ట్ నైట్ అన్నది కూడా ఒక బోర్డు పెట్టు అని అంటాడు. దీంతో అరియనా శివని పక్కకి పిలిచి ముందు నువ్ నోటి దూల తగ్గించుకో అని సీరియస్ అవుతుంది. అందుకు శివ నేను ఆ ఉద్దేశంతో అనలేదని క్షమాపణ చెప్తాడు. మొత్తానికి బోల్డ్ మాటలతో బిగ్ బాస్ కార్యక్రమాన్ని భ్రష్టు పట్టించారు.
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.