Devotional News : జీవితంలో ప్రతి ఒక్కరూ తమ జీవనాధారం కోసం రోజూ ఏదో ఒక పనిచేస్తూనే ఉంటారు. ఏ పని చేసినా సరే ఎవరైనా సరే తాము చేసే పనిలో విజయం సాధించాలని కోరుకోవడం సహజం. అయితే విజయం అనేది అంత సులభంగా వరించదు. అందుకు కొంత లక్ కూడా కలసి రావల్సి ఉంటుంది. కానీ కొందరికి అన్నీ ఉన్నా విజయం సాధించలేకపోతుంటారు. అలాంటి వారు ఈ టిప్స్ ఫాలో అయితే లక్ కలసి వస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. ఆ విధంగా చేయడం వల్ల దైవం ఆశీస్సులు కూడా ఉంటాయి. చేసే పనిలో తప్పక విజయం సాధిస్తారు. మరి అందుకు ఏం చేయాలంటే…
మీరు ఏదైనా వ్యాపారంలో విజయం సాధించాలని చూస్తున్నా లేదా ఏదైనా పనిలో లక్ కలసి రాక ఓటమి పాలవుతున్నా ఇంట్లో రోజూ కొబ్బరికాయతో పూజ చేయండి. మీ ఇష్ట దైవానికి పూజ చేసిన అనంతరం కొబ్బరికాయ కొట్టండి. తరువాత ఇంటి నుండి బయలుదేరి వెళ్లి కొబ్బరి తోటలో ఎర్రని పువ్వును పూజించండి. మీరు ఇంటి నుండి బయలుదేరినప్పుడు ఆ పువ్వును మీతో తీసుకెళ్లండి. అప్పుడు మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు.
ఈ విధంగా చేయడం వల్ల మీ చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీ పోతుంది. పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. మీరు చేసే పనిలో తప్పక విజయం సాధిస్తారు. లక్ కలసి వస్తుంది. మీ చుట్టూ ఉండే సానుకూల శక్తుల నుంచి మీకు ఆశీస్సులు లభిస్తాయి. చేసే ఏ పనిలో అయినా సరే విజయం సాధిస్తారు అని నిపుణులు చెబుతున్నారు.
Read Also : Technology News : ఆన్ లైన్ లో నగదు లావాదేవీలు చేస్తున్నారా … అయితే ఈ జాగ్రతలు పాటించాల్సిందే !
Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…
Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…
Health Tips : సాధారణంగా చలికాలంలో ప్రజలు ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దగ్గు, జలుబు మొదలైన వాటి…
Carom seeds : ప్రస్తుత కాలంలో చాలా మంది గ్యాస్, అసిడిటీ, అజీర్తి సమస్యలతో తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీనికి…
Telangana Ration Cards : మీకు రేషన్ కార్డు ఉందా? అయితే, ఇది మీకోసమే.. తెలంగాణలోని రేషన్ కార్డు ఉన్నవారి…
Health Insurance : మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? అయితే, ఇకపై మీ పాలసీ కంపెనీ అందించే నెట్వర్క్ ఆస్పత్రులపైనే…
This website uses cookies.