సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్ కెరీర్ ఎందుకిలా అయ్యిందంటే?
Learn more
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్గా మాత్రమే పరిచయమయ్యారు.
Learn more
తమిళ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా పాపులర్ అయ్యాడు
Learn more
సుధాకర్, చిరంజీవి ఇద్దరు క్లాస్మేట్స్ అనే సంగతి చాలామందికి తెలుసు
Learn more
సుధాకర్ తమిళ సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్లాడు
Learn more
తమిళ ఇండస్ట్రీలో కొందరు ఓర్వలేక ఇండస్ట్రీలో అణిచివేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి
Learn more
తమిళ ఇండస్ట్రీలో ఈయనకు అవకాశాలు లేకుండా తొక్కేయడంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చారట
Learn more
తెలుగు సినిమాల్లో హీరోగా కాకుండా కమెడియన్గా స్థిరపడ్డారు.
Learn more
సుధాకర్ ప్రస్తుతం అనారోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.
Learn more
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..
Learn more