తిప్పతీగ డయాబెటిస్‌కు  ఔషధంలా పనిచేస్తుంది

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే లక్షణాలు తిప్పతీగ లో ఉన్నాయి

షుగర్ పేషంట్స్ కు కలబంద రసం మంచి ఔషధంలా పనిచేస్తుంది.

అశ్వగంధ ఆకుల రసాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు

కొత్తిమీర రసంతో ఆరోగ్య ప్రయోజనాలు

క్యారెట్ రసంతోనూ అద్భుతమైన ప్రయోజనాలు 

సొరకాయ రసంతోనూ ఆరోగ్య ప్రయోజనాలు 

వేప రసాన్ని రోజూ తీసుకుంటే చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు

మునగాకు టీని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.