రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన కొత్త సినిమా విరాట పర్వం

విరాట పర్వం థియేట్రికల్ ట్రైలర్‌ అందరిని ఆకట్టుకుంటుంది.

అరణ్య అనే పుస్తకాన్ని చదివిన తర్వాత వెన్నెల, రవన్నతో ప్రేమలో పడుతుంది.

రవన్నను కలుసుకుని అతని పట్ల తనకున్న ప్రేమను చెబుతుంది.

ఆమె ప్రేమను రవన్న తిరస్కరిస్తాడు.. 

రవన్న వెన్నెలను ప్రేమిస్తాడా? లేదా అనేది తెరపైనే చూడాలి

ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ కీ రోల్స్ 

ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

జూన్ 17, 2022న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

వెన్నెల, రవన్నతో ప్రేమలో పడుతుంది.