విరాట్ కోహ్లీ తన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ వీడియో పోస్టు చేశాడు.
కోహ్లీ పంజాబీ పాటకు తగినట్టుగా వర్కౌట్ చేస్తూ డాన్స్ చేశాడు
ఈ ఫిట్‌నెస్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది
కోహ్లీ పిట్‌నెస్ వీడియోకు 25 లక్షల లైకులు వచ్చాయి
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది
టీమిండియా మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
కోహ్లీకి విశ్రాంతి.. ఆగస్టులో ఆసియా కప్ ఆడే ఛాన్స్ ఉంది.
కోహ్లీకి అత్యధిక
ఫాలోయింగ్ ఉంది.
200 మిలియన్లకుపైగా ఇన్‌స్టా ఫాలోవర్లు ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.