రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో విషాదంలో సినీపరిశ్రమ

కృష్ణంరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

కృష్ణంరాజు మృతి పై ఆసుపత్రి బృందం స్పందించింది.

డయాబెటిస్ కరోనరీ హార్ట్ డిసీస్‌తో కృష్ణంరాజు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. 

కృష్ణంరాజు గుండె కొట్టుకొనే వేగంలో మార్పులు వచ్చి ఇబ్బంది పడినట్టుగా తెలిపారు 

గతంలో కరోనా కారణంగా దీర్ఘకాలిక కిడ్నీ, ఊపిరితిత్తులలో తీవ్రమైన నిమోనియా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారట. 

కిడ్నీ పూర్తిగా దెబ్బతినడంతో వెంటిలేటర్ పైన ఉంచి చికిత్స అందించినట్లుగా వైద్యులు తెలిపారు. 

గుండెపోటు రావడంతో కృష్ణంరాజు మృతి చెందినట్లుగా వైద్యులు వెల్లడించారు

పూర్తి స్టోరీ కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి