గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
వసుధార రిషి తో సార్ మీతో మాట్లాడాలి అంటుంది
రిషి గిఫ్ట్ ఓపెన్ చేస్తాడు.
ఆ గిఫ్ట్ రిషి వసుధార ఐలవ్యూ అని చెప్పిన గిఫ్ట్
నా ప్రేమను వద్దు అనుకున్న రోజునే నా హృదయం ముక్కలైందిగా
అతికించి మల్ల నాకెందుకు ఇస్తుంది వసుధార
రిషికి తాను కాబోయే భార్యను అంటూ సాక్షి చెబుతుంది.
గెలుపు నాదే అనుకుంటూ సాక్షి మనసులో మురిసిపోతుంది
వసుధారాతో ఫోటోలు మీడియాకి చూపిస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తుంది
తన మీద గెలవడానికి నాకు ఐ లవ్ యు చెప్తున్నారు సార్