బుల్లితెరపై వంటల‌క్క ప్రేమీ విశ్వ‌నాథ్ వెండితెరపై మెరవనుంది.

వంటలక్క సినిమాల్లోకి ఎంట్రీపై   అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. 

నాగ చైత‌న్య హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా వస్తోంది

NC 22గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతుంది. 

ఈ మూవీలోని న‌టీన‌టుల వివ‌రాల‌ను అధికారికంగా ప్ర‌క‌టించారు. 

ప్రేమీ విశ్వ‌నాథ్ పేరుని కూడా అనౌన్స్ చేశారు

ఏ హీరోకు అక్కగా నటిస్తుంది వంటలక్క అంటూ ఆరా తీస్తున్నారు

వంటలక్క కార్తీక దీపం నుంచి బయటకు వెళ్లగానే రేటింగ్ పడిపోయింది

కార్తీక దీపం మళ్లీ మునిగిపోయే  పరిస్థితి వచ్చింది