'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి రాకెట్‌లా దూసుకుపోతోంది.
హ్యాట్రిక్ హిట్లతో ఈ అమ్మడికి ఆఫర్లు వచ్చి పడుతున్నాయి
'ది వారియర్' మూవీతో కృతి క్రేజ్ మరింత పెరిగింది
నితిన్‌కు జోడీగా 'మాచర్ల నియోజకవర్గం' రిలీజ్‌కు రెడీగా ఉంది.
కృతిశెట్టి సర్జరీ చేయించుకోబోతుందంటూ టాలీవుడ్ టాక్ నడుస్తోంది
అందులో ఎంతవరకు నిజమా? కాదా? అంటే.. అదే ఆలోచనలో కృతి ఉందట
ఎప్పుడు సర్జరీ చేయించుకునేది కన్ఫర్మ్ చేయలేదని టాక్
కృతి శెట్టి మూతిపై ట్రోలింగ్ జరుగుతుంది.
ఆమె పెదాలు చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయనే విమర్శ లేకపోలేదు
అందుకే తన మూతి సైజును తగ్గించే సర్జరీ చేయించుకోవాలనుకుందట
మరిన్ని స్టోరీల కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.