జానకి కలగనలేదా సీరియల్ రామచంద్ర ఇంటివాడు కాబోతున్నాడు

అమర్‌దీప్‌ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు.

కోయిలమ్మ సీరియల్‌తో పరిచయమైన తేజస్విని గౌడ

తేజస్విని అనసూయ  సీరియల్‌లో నటిస్తోంది

అమర్‌దీప్‌ తేజస్విని వివాహం చేసుకోబోతున్నారు

వీరిద్దరి నిశ్చితార్థ వేడుకలను నిశ్చితార్థ వేడుకలను అరియానా గ్లోరీ షేర్ చేసింది.

పూలదండలు మార్చుకున్న అమర్‌దీప్‌- తేజస్వినిలు 

సీరియల్ ఆర్టిస్ట్‌లు ప్రభాకర్ దంపతులు సందడి చేశారు

అమర్‌దీప్‌ ఎంగేజ్మెంట్ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

బుల్లితెర జంట అమర్‌దీప్‌,  తేజస్విని నిశ్చితార్థం..!