మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్ 1’ తమిళంలో అతిపెద్ద హిట్
ఆ సినిమా విజయంతో త్రిష క్రేజ్ పెరిగింది
40కి చేరువలో ఉన్న త్రిష అందం
ఏమాత్రం తగ్గలేదు
30 ఏళ్ల యువతిలా సినిమాలో కనిపించింది.
త్రిష లుక్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఈ అమ్మడుకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
40ఏళ్లకు దగ్గరవుతున్నా కూడా ఎంతో యంగ్‌గా.. మరింత అందంగా కనిపించింది.
అందంతో యువరాణి కుందవై పాత్రలో ఐశ్యర్యారాయ్ కి పోటీగా నిలిచింది.
త్రిష కొత్త మూవీ ఆఫర్లు వస్తుండడంతో రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందని టాక్