సరైన వ్యాయామం చేయకపోతే గుండెజబ్బులు ముప్పు ఎక్కువ

సరైన వ్యాయామం చేయకపోతే గుండెజబ్బులు ముప్పు ఎక్కువ

ఏ బ్లడ్ గ్రూపులకు గుండె జబ్బుల ముప్పు ఉందో తెలుసా? 

బ్లడ్ గ్రూపుల్లో ఎ పాజిటివ్, ఎ నెగెటివ్, బి పాజిటివ్, బి నెగెటివ్, ఏబీ పాజిటివ్, నెగెటివ్, ఓ పాజిటివ్, నెగెటివ్ ఉంటాయి

ఓ పాజిటివ్ గ్రూపు మినహా అన్ని గ్రూపులకు హార్ట్ ఎటాక్ ప్రమాదం ఎక్కువ

O బ్లడ్ గ్రూప్ కన్నా A, B బ్లడ్ గ్రూప్ వాళ్లకు గుండె జబ్బులు ప్రమాదం 8 శాతం అధికం

O గ్రూప్ కంటే.. A గ్రూప్‌కు హార్ట్ ఫెయిల్యూర్ రిస్క్ అధికం

O గ్రూప్ వారిలో కన్నా A, B బ్లడ్ గ్రూప్ వారిలో రక్తం ఎక్కువ గడ్డకడుతుంది

గుండె పోటు వచ్చే ముప్పు అధికంగా ఉంటాయి

ఈ బ్ల‌డ్ గ్రూపుల వారు మాత్రం చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి