తరుణ్ `నువ్వే కావాలి` మూవీతో
హీరోగా ఎంట్రీ ఇచ్చాడు
`నువ్వే నువ్వే`, `నువ్వు లేక నేను లేను` వరుస విజయాలు అందుకున్నాడు.
అప్పట్లో నటి ఆర్తి అగర్వాల్‌తో తరుణ్ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వచ్చాయి.
వీరిద్దరి కాంబినేషన్‌లో `నువ్వు లేక నేను లేను`, `సఖియా` మూవీలు వచ్చాయి.
వీరిద్దరూ మొదటి సినిమాతోనే ప్రేమలో పడ్డారనే ప్రచారం జరిగింది.
తరుణ్ వాళ్ళమ్మ రోజా రమణి మాత్రం అందులో వాస్తవం లేదని చెప్పారు.
తరుణ్ హీరోయిన్ల అందరితోనూ చనువుగా ఉంటాడని తెలిపింది
అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుంటారని, దానికే ప్రేమ అంటూ పుకార్లు లేపారని చెప్పారు.
అంతేగాని తరుణ్ ఎవరిని ప్రేమించలేదని తల్లి రోజా రమణి స్పష్టం చేశారు.
ఆర్తి అగర్వాల్ ఆమె తండ్రి ఒత్తిడితో
మరొకరిని పెళ్లి చేసుకుంది.
VISIT WEBSITE