తమిళ నటి మీనా ఇంట విషాదం నెలకొంది.
మీనా భర్త విద్యాసాగర్ మృతిచెందారు.
విద్యాసాగర్ మృతిపై షాకింగ్ న్యూస్ వైరల్
మీనా భర్త కరోనా ఇన్ఫెక్షన్ కారణంగానే మృతిచెందినట్టు తెలిసింది.
విద్యాసాగర్ మృతికి పావురాలే కారణమనే వార్త హల్‌చల్ చేస్తోంది
తమిళనాట మీడియాలో ఇదే హాట్ టాపిక్‌గా నడుస్తోంది.
విద్యాసాగర్‌కు ఊపిరితిత్తులు మార్పిడి చేయాల్సి ఉంది.
మీనా ఇంటికి సమీపంలో పావురాలు ఎక్కువగా ఉంటాయి.
మీనా ఇంట్లో కుటుంబ సభ్యులందరికి లంగ్ ఇన్ఫెక్షన్
పూర్తి స్టోరీ కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి..