స్కూల్లో జరిగిన ఫంక్షన్ వారిద్దరూ పిల్లల కోసం కలిసి హాజరయ్యారు.

సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి. 

ఈ ఫోటోలు చూశాక ఈ జంట కలిసి ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ అంటున్నారు

కోలివుడ్ సమాచారం ప్రకారం..  ఐశ్వర్య – ధనుష్ మళ్లీ కలవబోతున్నారట.

పెద్దలు జోక్యం చేసుకుని వారి సమస్యను పరిష్కరించినట్టు తెలిసింది

వీరిద్దరూ తమ విడాకులపై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని స‌మాచారం.

ధనుష్ – ఐశ్వర్య తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం 

దీనిపై ఇద్దరూ త్వరలోనే అధికారకంగా క్లారిటీ ఇచ్చే  అవకాశం ఉంది.

ఒక‌టి కాబోతున్న ధ‌నుష్-ఐశ్వ‌ర్య అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు

పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.