పెళ్లి చేసుకోను.. బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న సురేఖ వాణి

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి రేంజ్ మామూలుగా లేదు

సోషల్ మీడియాలో సురేఖ వాణి సెన్సేషన్ అయిపోయింది

కూతురు సుప్రీతాతో కలిసి సురేఖ వాణి చేసే రచ్చ చూస్తే పిచ్చెక్కాల్సిందే

తల్లీ కూతురి హంగామాతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు

రెండో పెళ్లి చేసుకోవడంపై సురేఖ వాణి పచ్చిగా సమాధానమిచ్చింది

సుప్రీతా నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటుంది..

నాకు పెళ్లి వద్దు.. బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలంటుంది

బాగా హైట్‌, పర్సనాలిటి ఉన్నవాడు బాయ్‌ఫ్రెండ్‌గా కావాలి. 

లైట్‌గా గడ్డం ఉండాలి. అతనికి బాగా డబ్బులు ఉండాలట

పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.