శ్రీజ-కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకున్న మాట నిజమేనట
శ్రీజ లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్
పోస్ట్ వైరల్
శ్రీజ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది
బాధలను, ఇబ్బందులను షేర్ చేసుకున్నందుకు, కష్ట సమయాల్లో తోడుగా నిలిచినందుకు థాంక్స్ చెప్పింది.
శ్రీజ కళ్యాణ్ దేవ్‌తో విడాకులే అంటున్నారు.
శ్రీజ ఎమోషనల్ పోస్ట్ వెనుక కళ్యాణ్ దేవ్‌తో విడాకులు తీసుకుందంట
శ్రీజను రామ్ చరణ్ సుస్మిత టూర్ తీసుకెళ్లారు.
డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ఇలా చేశారట
శ్రీజ విడాకుల మేటర్ చెప్పకనే చెప్పకనే చెప్పేసింది.
సమంతకు సీరియస్.. అందుకే హెల్త్ కండిషన్ బాగోలేదా..!
FULL STORY