సమంత గతకొన్నిరోజులుగా బయట కనిపించడం మానేసింది.
సమంత ఎందుకు బయటకు రావడం లేదు.. సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది
సికింద్రాబాద్‌లోని పాఠశాలలో ఆమె కనిపించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
సమంత డల్‌గా బక్క చిక్కిపోయి ముఖానికి మాస్క్ పెట్టుకొని కనిపించింది.
సమంత ఆ కండిషన్‌లో చూసిన అభిమానులు ఏమైందంటూ షాక్ అవుతున్నారు
సమంతకి ఆరోగ్యం బాగాలేదా, నిజంగానే సమంత హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉందా?
సమంత స్కిన్ సమస్యతో బాధపడుతుందట..
చర్మం మొత్తం దద్దుర్లు వచ్చి బయటకు తిరగలేకపోతుందట
భారత్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న సమంత రికవరీ కాలేకపోయిందట
ఈ సమస్య నుంచి బయటపడేందుకు విదేశాల్లో ట్రీట్‌మెంట్ తీసుకోనుందట
హుటాహుటిన అమెరికాలోని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి
VISIT WEBSITE