మహేశ్ బాబు గారాల పట్టి సితార పెన్నీ సాంగ్ ఫుల్ పాపులర్

సర్కారువారి పాట మూవీ సాంగ్ ప్రమోషన్‌లో సితార డ్యాన్స్

తండ్రి తగ్గ తనయ అనిపించుకుంది సితార

సితార పర్ఫార్మెన్స్ చూస్తుంటే.. ఇండస్ట్రీకి పెద్ద హీరోయిన్ దొరికేసినట్టే

మహేశ్ కూడా సినిమాల్లోకి సితార ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. 

ఫ్యూచర్‌లో సితార గొప్ప హీరోయిన్ అవుతుంది మహేశ్ చెప్పాడు

మహేశ్ వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందో..

టాప్ హీరోయిన్ సమంతతో సితారకు మంచి రిలేషన్ ఉంది. 

తన బెస్ట్ ఫ్రెండ్ సమంత అని  చెప్పింది సితార

మహేష్ బాబుతో కలిసి సెట్స్‌లో సమంతతో సరదాగా సితార