జిమ్లో సామ్.. వంద కేజీల బరువు ఎత్తి అందరినీ ఆశ్చర్యపరించింది.
సమంత వంద కేజీలు ఎత్తి అందరినీ షాక్కు గురి చేసింది.
సామ్.. వంద కేజీల బరువు ఎత్తేందుకు రెడీ అవుతోంది.
కశ్మీర్లో సమంత ఉందన్న సంగతి తెలిసిందే.
ఖుషీ మూవీ కోసం విజయ్ దేవరకొండతో కలిసి సమంత రొమాన్స్..
కశ్మీర్లో షూటింగ్లో బిజీగా ఉన్నా వర్కవుట్లను వదలేది కాదు..
షూటింగ్ కోసం వర్కవుట్లను పక్కన పెట్టేయలేదు.
తన వర్కవుట్లకు అంతరాయం లేకుండా జాగ్రత్త పడేది
ఈ వంద కేజీల బరువును ఎత్తడంలో చెప్పుకొచ్చింది సమంత.
సమంత బికినీలో బీచ్లో పుష్ అప్స్ చేస్తున్న అన్ సీన్ వీడియో