స్టార్ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
సింగింగ్ కాంపిటేషన్.. వీరిద్దిరి మధ్య పరిచయం ఏర్పడింది.
2013లో వీరికి ఘనంగా పెళ్లి అయింది. కొన్నేళ్లకు పాప కూడా పుట్టింది.
పెళ్లైన తొమ్మిదేళ్ల తర్వాత వీరు విడిపోబోతున్నట్లు వార్తలు వస్తున్నారు.
అందుకు కారణం వీరిద్దరి మధ్యా మనస్పర్థలు రావడమేనని తెలుస్తోంది.
అందువల్లే వీరిద్దరూ విడిగా ఉంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ సింగర్స్ అయిన వీరి మధ్య మనస్పర్థలు తలెత్తాయట.
ప్రస్తుతం వీరిద్దరూ వేరుగా ఉంటున్నారని సమాచారం.
స్టార్ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు..
నిజం తెలియాలంటే మనం ఇంకా కొంత కాలం వేచి చూడాల్సిందే.
పూర్తి స్టోరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి