సింగర్ గాయని చిన్మయి  శ్రీపాదకు కవలలు

రాహుల్ రవీంద్రను ప్రేమించి  పెళ్లాడిన సింగర్ చిన్మయి

2014లో వివాహం చేసుకున్న జంటకు కవలలు

తాను గర్భవతిగా ఉన్న విషయాన్ని ఇదివరకే షేర్ చేసింది

ప్రెగ్నేన్సీ సమయంలో బేబీ బంప్‌తో ఫోటోలను షేర్ చేసింది.

గత రాత్రి చిన్మయి కవలలకు జన్మనిచ్చింది.

ఆమె భర్త రాహుల్‌ రవీంద్రన్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలిపాడు.

కవలల పేర్లు ద్రిప్తా,  శర్వాస్‌ పేర్లు పెట్టారు

చిన్మయి-రాహుల్‌ రవీంద్రన్‌లకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.