స‌మంత రూట్ మార్చి ఆ సినిమాకు ఓకే చెప్పింద‌ట‌

మ‌ల‌యాళం మూవీలో భారీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్‌

షాజీ కైలాస్ పింక్ డైరెక్ష‌న్ లో సమంత ఫ‌స్ట్ మూవీ చేయ‌బోతోంది.

లేడి ఒరియోంటెడ్ మూవీ చేయబోతోంది. 

పోలీస్ రోల్ చేయ‌బోతున్న స‌మంత‌

ఈ ఏడాది చివ‌రిలో సినిమా షూటింగ్ బిగిన్ అయ్యే అవ‌కాశం

తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్‌

య‌శోధ‌, ఖుషీ మూవీల‌తో సామ్ బిజీగా గ‌డిపేస్తోంది