సమంత, నాగ చైతన్య విడిపోయి ఏడాది అవుతోంది.

విడాకుల తర్వాత ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేస్తూ సాగుతున్నారు

సమంత వరుస ఆఫర్లతో ముందుకు దూసుకెళ్తోంది.

హీరో నాగ చైతన్య శోభితా ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు 

సమంత కావాలనే టీమ్‌తో ఈ రూమర్స్ ప్రచారం చేయిస్తోందని చైతూ ఫ్యాన్స్ ఆరోపణ

అమ్మాయిపై పుకార్లు వస్తే నిజమే.. అబ్బాయిపై వస్తే అమ్మాయి చేయించింది. 

ఇకనైనా ఎదగండి అబ్బాయిలూ  సామ్ చైతూ ఫ్యాన్స్‌కు  గట్టి కౌంటర్ ఇచ్చింది.

సామ్ యశోదా, శాకుంతలం సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.